భారత ప్రభుత్వం, క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రకటన
నం: 01/2025
చివరి తేదీ: 25.05.2025
సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టుల నేరుగా నియామకం కోసం భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు.
మొత్తం నెల జీతం సుమారు ₹1,25,000/- (అంచనా)
1. అర్హత:ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ (ఒక గుర్తించబడిన విశ్వవిద్యాలయం నుండి).
2. ఖాళీల వివరణ:
3. సబ్జెక్ట్ వారీగా అవసరమైన GATE పేపర్ కోడ్
4. ఎంపిక విధానం: GATE స్కోర్ (గరిష్ఠం 100 మార్కులు) + ఇంటర్వ్యూ (గరిష్ఠం 100 మార్కులు) ఆధారంగా ఉంటుంది.
ఇంటర్వ్యూకు 5 రెట్లు అభ్యర్థులను పిలుస్తారు.
మెడికల్ పరీక్ష మరియు క్యారెక్టర్ వెరిఫికేషన్ తప్పనిసరి.
5. ముఖ్య సూచనలు: అభ్యర్థులు ఒకే సబ్జెక్టు కోడ్‌తో దరఖాస్తు చేయాలి.
GATE స్కోర్ తప్పనిసరిగా 50% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి (2023, 2024, లేదా 2025 స్కోరుతో).
6. దరఖాస్తు విధానం:
దరఖాస్తు ఫారం A4 సైజు పేపర్ పై టైప్ చేసి, బ్లాక్ ఇంగ్లిష్ క్యాపిటల్ లెటర్స్ లో పూరించాలి.దరఖాస్తు ఫారం మరియు అవసరమైన డాక్యుమెంట్లను కింది చిరునామాకు పంపాలి:
Post Bag No. 001, Lodhi Road Head Post Office, New Delhi-110003. చివరి తేదీకి ముందు చేరాలి: 25.05.2025
7. అవసరమైన డాక్యుమెంట్లు:
విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు.పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం.ఆధార్, పాన్ కార్డ్ మొదలైన గుర్తింపు పత్రాలు.2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.
8. ఇతర ముఖ్యాంశాలు:
అన్ని పోస్టులు All India Transfer Liability కలిగి ఉంటాయి.ఆరోగ్య ప్రమాణాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటాయి.ఇంటర్వ్యూకు ఈమెయిల్ ద్వారా సమాచారమిస్తారు .
మరిన్ని వివరాల కోసం క్రింద ఉన్న PDF ను డౌన్లోడ్ చేసుకొని పరిశీలించండి.